Skip to main content

Posts

Mastering the inner peace

 Everything co-exists with us. It is but, our own perspective that makes us take things much seriously than they actually are. Stay composed, and then you can see those things getting into place as quick as they can, bringing in harmony.

You

 You, yes You You are Unique by Yourself Don't loose your own self by trying to custom fit into a space that nowhere belongs to you.

Waqt

 यदि उनका हम कुछ बिगाड़ न पाये तो समझिए, वक्त ताकतवर रहा है सदियों से

తెలియని తనం

 కొందరుంటారు.. ఎదుటివారిని ఇబ్బందికి గురి చేసి.. ఏమి ఎరగనట్టు వారి స్వార్థానికి వాడుకోవటంలో వెనుకంజ వేయరు.. వారికి తెలియనిదేమంటే.. వారు ఈ రోజున ఎవరిని కించ పరిచారో వారితోనే వారి జీవితం ముడిపడి ఉంటుందనే విషయం.

Jeevitam

 రాగరంజితం ఈ జీవితం రంగుల హరివిల్లు ఈ ప్రపంచం ఈ జీవితానికి ప్రపంచానికి లంకె కేవలం శ్వాస ఆ శ్వాసను పది కాలాల పాటు నిలిపేది ఆశ

ఎదురు

 ఎవరి కోసమో ఆ ఎదురు చూపులు.. ఎవరి రాక కోసమో ఆ గులాబి గుబాళింపులు.. ధుమశకట ఊహు విద్యుశకట లోగిలి యందు లోహపు వాకిలిలో అటు ఇటు తిరుగాడుతూ..!