మదిని సుతిమెత్తగా మీటే లావణ్య భావాల రత్నావళి
రాగరంజితం ఈ జీవితం
రంగుల హరివిల్లు ఈ ప్రపంచం
ఈ జీవితానికి ప్రపంచానికి లంకె కేవలం శ్వాస
ఆ శ్వాసను పది కాలాల పాటు నిలిపేది ఆశ