తెలియని తనం

 కొందరుంటారు.. ఎదుటివారిని ఇబ్బందికి గురి చేసి.. ఏమి ఎరగనట్టు వారి స్వార్థానికి వాడుకోవటంలో వెనుకంజ వేయరు.. వారికి తెలియనిదేమంటే.. వారు ఈ రోజున ఎవరిని కించ పరిచారో వారితోనే వారి జీవితం ముడిపడి ఉంటుందనే విషయం.

Popular Posts