సంక్రాంతి శుభాభినందనలు
తియ్యని చెరుకు గడ లా మన జీవితం తియ్యగా సాగి పోవాలని
ఎ కల్మషం లేని స్వచ్చమైన ప్రేమ మన యద లో ఉప్పొంగాలని
పంచ భక్ష్య పరమాన్నాల సమానంగా సుభిక్షంగా ఉండాలని
ఎలాంటి భేదాభిప్రాయలైన కాలి సమాభిప్రాయలు గా మారిపోవాలని
ముంగిట్లో వేసే రంగావల్లికల్ల మన జీవితాలు సుఖ సంతోషాలతో కళకళ లాడాలని
నింగి లో ఎ ఆటంకం లేకుండా ఎగిరే గాలి పటాలై మన కీర్తి అంచెలు దాటాలని
ఈ పెద్ద పండుగ మన అందరిలో స్ఫూర్తి ని సమ భావాన్ని రేకేతిచాలని
మకర సంక్రమణం లాగ దుర్బుద్ధి నుండి సుబుద్ధి కి తామసం నుండి వెలుగు లోకి రావాలని మనసార కోరుకుంటూ
కావ్యాంజలి ని వీక్షించే వారికి మరియు అందరికి ఈ సంక్రాంతి శుభాభినందనలు
మీ శ్రీధర్ భూక్యా