Happy Sankranti

తురుపు తెలవారే పొద్దుల్లో చల్లని గాలులను చీల్చుతూ ఉదయించే సూర్యుడు
కొబ్బరాకుల పందిట్లో పట్టు ధొవతీలు ధరించే అబ్బాయిలు
పట్టు పావడాలు /పరికిణీలు ధరించి ముత్యాల ముగ్గులు వేసే అమ్మాయిలు
రంగు రంగుల రంగావల్లికలు అందలి గొబ్బెమ్మలు
డుడు బసవన్నల ఆట పాటలు హరిదాసుల కీర్తనలు

నీలాకాశం లో మబ్బులతో చెలిమి చేసే రంగు రంగుల గాలిపటాలు
ఇంటికి వచ్చే అల్లుళ్ళ కోలాహలం కొత్త వంటల సమాహారం

మీ అన్సారి కుటుంబాలలో అందరికి సుఖ సౌఖ్యాలు భోగ భాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రేమానురాగాలు కలగాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల