వేవేల వర్ణాల పూలతోట పచ్చని ప్రకృతి వేసే పూలబాట
కడలి కెరటం లో ఏవేవో భావాలు
నిత్యం ఎగసిపడే తరంగాలు
ఒడ్డును తాకాలని కొన్ని
సాగర గర్భాన మరికొన్ని
ఆకాశం లో వేవేల వర్ణాలు
వర్ణనకు వర్ణాలే అలికె అక్షర శరాలు
నీలాకాశపు వర్ణం గడియకో మార్పు
భువిపై మనిషికి వాసంతమే ఇచ్చెను ఓర్పు
వేవేల వర్ణాల పూలతోట
పచ్చని ప్రకృతి వేసే పూలబాట
నిత్యం ఎగసిపడే తరంగాలు
ఒడ్డును తాకాలని కొన్ని
సాగర గర్భాన మరికొన్ని
ఆకాశం లో వేవేల వర్ణాలు
వర్ణనకు వర్ణాలే అలికె అక్షర శరాలు
నీలాకాశపు వర్ణం గడియకో మార్పు
భువిపై మనిషికి వాసంతమే ఇచ్చెను ఓర్పు
వేవేల వర్ణాల పూలతోట
పచ్చని ప్రకృతి వేసే పూలబాట