ద్వంద్వం

మనసులో భావం మెదిలితే..
కన్నులలో కన్నీరే చేరుతాయి
ఆ కన్నీళ్ళలో కొంత ఆనందభాష్పాలు మరికొన్ని నిర్వేదపు చినుకులు
మునివేళ్ళ చివర  అక్షరాలే కదులుతాయి
ఆ అక్షరాల్లో కొంత పదాలు మరికొన్ని పదాలు దాగి భావమే కనిపించే ఊసులు
పెదవంచున నవ్వులే పూస్తాయి
ఆ నవ్వుల్లోన కొంత ఆనందం మరికొన్ని సంతోషపు ఆనవాళ్ళు   

Popular Posts