చలనం లేని కాలం చలికాలం

వినీలాకాశానా సుర్యరశ్మి ఏమాయేనో చలి ధాటికి
వెచ్చగా పలకరింపులే అందకా గజగజ వణికేను ధరణి

మంచు తెరలు గుట్టలపై దట్టమాయేను
పచ్చని చెట్లు సైతం చలికి కిమ్మనకా ఊరకుండేను

కడర్టకట్కట్ రాగమే వినిపించేను హేమంతమిదోయి
కడర్టకట్కట్ కడర్టకట్కట్ శీతాకాలం ఇదీ బాబోయి

చక్కిలిగింతలు పెట్టినా నవ్వు కాదు చలిపుట్టే కాలం
తుషార నీహారికలా చలనం లేని కాలం చలికాలం


Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం