Skip to main content
Search
Search This Blog
అనితశ్రీధరీయం: కావ్యాంజలి
మదిని సుతిమెత్తగా మీటే లావణ్య భావాల రత్నావళి
Home
More…
Share
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Labels
Poetry
March 22, 2010
భావగీతికలు
కన్నుల్లో కలల కొలను కాని కన్నీటి సంద్రం
ఆశల కడలి లొ భావాల అలల పురొగమన తిరొగమనం
జీవితం సుఖ దుఃఖాల తుగుడు బల్ల
ఏ ఓక్కటి ఎక్కువైనా తక్కువైన కల్ల
మమకారం నిండిన పసి హృదయాలు
ప్రకృతిలో వెలసిల్లిన భావగీతికలు
Popular Posts
April 03, 2008
Telugu Year Names
March 14, 2024
లోలోపల