ఉయ్యాల

కాలగమనం కాంతులీనే వేళా
కన్నుల కొలనులో కన్నీటి మేఘాల ఊయల

కటిక చీకటిలో చిరు ఆశల కాంతీ పుంజమీ ఊయల
రేయిని తలపించే కల్మషాల నీడను అంటని ధవళమీ ఊయల

Popular Posts