వివాహ బంధం
చిన్ని జీవితంలో ఏమరుపాటులో తెలిసో తెలియకో పోరపాట్లు సంభవించటం కద్దు..
అటు పిమ్మట వాటిని మన్నించి మంచిగా మసులుకోవటంలోనే ఉంటుంది ఏ బంధానికైన విశిష్టత
సంసార బంధం సజావుగా సాగాలంటే అపుడపుడు అలకలు విభేదాలు మనఃస్పర్ధలు సహజం, వాటిని అధిగమించినపుడే ఆ బంధానికి సార్థకత