పసి ప్రాయం

పసి వయసు ఎంతో ముచ్చటైనది..
అల్లరి ముద్దు మాటల సమాహారం..
కష్టనష్టఇష్టాయిష్టాలతో ప్రమేయమే లేకుండ..
బాల్యాన్ని అమాయకత్వపూయలలో ఓలలాడిస్తు..
మరల అటువంటి ప్రాయంలో పయనించేలా ప్రేరేపించినా..
మరలిరాని తరిగిపోని జ్ఞాపకాల సన్నిధి..
ఈ మానవ జన్మకే అమూల్యమైన పెన్నిధి.

Popular Posts