కాలం తీరు తెన్నులు

 శకలత కాలం కన్నుల దాటి కనుమరుగు కాగా

కన్నీటి బొట్టు సైతం తామరాకు పై ఆణిముత్యం కాగా

వెన్నెల సైతం రోజు తరాస పెడితే అమవస నిశీధి ప్రాముఖ్యత తెలిసొచ్చెనా

మండుటెండ నేడు రేపు కారుమబ్బులై చిరుజల్లు కురింపింపగా

Popular Posts