Skip to main content

Emo

 చెరో ఇద్దరన్నయల గారాల చెల్లెళ్ళతో నాకొచ్చింది తంట

ఒకరితో మాటలాడితే మంట మరొకరితో మాటలాడకపోతే మంట

ఒకరిని అక్కున చేర్చుకోవాలంటే బెంగ మరొకరిని అక్కున చేర్చుకోవేమని బెంగ

పిల్లల బాగుకై ఒకరినొదులుకోలేను మరొకరితో సాంగత్యం కాదనలేను


ఎనిమిదేళ్ళ బంధం ఒకరితో రెండేళ్ల సావాసం మరొకరితో

కట్టుకున్న దానికి దగ్గర కాలేను మరొకరికి దూరం కాలేను

తన దగ్గర కెడితే వాత ఈమే దగ్గర లేనని మోత

ఇద్దరు ఆగంతగులే నాకు ఒకప్పుడు ఒక్కరు చాలా దగ్గర మరిప్పుడు

అర్థం చేసుకోలేక ఒంటరిని ఇక్కడ దరికి చేరలేక ఒంటరి తానక్కడ

నూట నలభై మూడు కిలోమీటర్ల దూరం సున్నితమీ బంధాల దారం


Popular posts from this blog

Telugu Year Names

(1867,1927,1987) Prabhava ప్రభవ (1868,1928,1988) Vibhava విభవ (1869,1929,1989) Sukla శుక్ల (1870,1930,1990) Pramodyuta ప్రమోద్యూత (1871,1931,1991) Prajothpatti ప్రజోత్పత్తి (1872,1932,1992) Aangeerasa ఆంగీరస (1873,1933,1993) Sreemukha శ్రీముఖ (1874,1934,1994) Bhāva భావ (1875,1935,1995) Yuva యువ (1876,1936,1996) Dhāta ధాత (1877,1937,1997) Īswara ఈశ్వర (1878,1938,1998) Bahudhānya బహుధాన్య (1879,1939,1999) Pramādhi ప్రమాధి (1880,1940,2000) Vikrama విక్రమ (1881,1941,2001) Vrisha వృష (1882,1942,2002) Chitrabhānu చిత్రభాను (1883,1943,2003) Svabhānu స్వభాను (1884,1944,2004) Tārana తారణ (1885,1945,2005) Pārthiva పార్థివ (1886,1946,2006) Vyaya వ్యయ (1887,1947,2007) Sarvajita సర్వజిత (1888,1948,2008) Sarvadhāri సర్వధారి (1889,1949,2009) Virodhi విరోధి (1890,1950,2010) Vikruti వికృతి (1891,1951,2011) Khara ఖర (1892,1952,2012) Nandana నందన (1893,1953,2013) Vijaya విజయ (1894,1954,2014) Jaya జయ (1895,1955,2015) Manmadha మన్మధ (1896,1956,2016) Durmukhi దుర్ముఖి (1897,19...

కాలం

 కాలం కంటే గొప్పది లేదు. భయం కూడా కొట్టుకు పోతుంది, బాధ కూడా మటుమాయం అవుతుంది. కాని వాటి గురించి తెలిసి కూడా లేనిపోని జంఝాటాలకు తావు ఇస్తుంటాము. భయాన్ని ఉసిగొల్పి ఊరకనే భీతి చెందుతూ మానసికంగా సంతులనం కోల్పోయిన వారమౌతాము.

అంతే ఏమో

 డబ్బుంటేనే నన్ను గౌరవిస్తావా, వ్యాపకముంటేనే నా మాట వింటావా అంటే నన్ను మనిషిగా ఏరోజు భావించలేదా, అంటే నా ఆస్తి తప్ప నా ఉనికితో సంబంధం లేదా.. అనగా అవసరాలకు తప్ప బంధానికి నువ్విచ్చే విలువ శూన్యం.. అలా ఐతే నేను ఉంటున్నది కుటుంబం కాదు అరణ్యం