මනසු

 Sri India at 77y [15082024]:

మనసు ఒక తెల్ల కాయితం
మంచి జ్ఞాపకాలను భావాల సిర తో అచ్చేసుకో

మనసు ఒక ఎక్పోజర్ ఫిల్మ్
ప్రకృతి అందాలను భద్ర పరుచుకో

మనసు ఒక లేలేత పూల కొమ్మ
మృదు మధురంగా మంచిని నెమరేసుకో

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల