Skip to main content

మహా గణపతి

 రోజువారి దైనందిన జీవితాన

పుజలు పురస్కారలు కాస్త ఆటవిడుపు

ఉరుకులు పరుగులు నిండిన జీవితాన

ఉత్సవాల మేలుకొలుపు ఆత్మీయ పలకరింపు


నిత్యం దీప ధూప నైవేద్యాదులతో

ఎవరికి వారే పూజిస్తున్న వేళ

సకుటుంబ సమేతమై జనవాహినిలో

మూడేళ్ల కిందట మొదలాయే గణపతి హేల


ప్రతి యేట నూతనోత్సాహం

మనందరికి ఆశిస్సులే ప్రోత్సాహం

దేవాగ్రగణ్య పూజిత అంబాసుత జై

మరల వేచి చూసేము నీ ఉత్సవానికై


~శ్రీధర్ భూక్య

Popular posts from this blog

Telugu Year Names

(1867,1927,1987) Prabhava ప్రభవ (1868,1928,1988) Vibhava విభవ (1869,1929,1989) Sukla శుక్ల (1870,1930,1990) Pramodyuta ప్రమోద్యూత (1871,1931,1991) Prajothpatti ప్రజోత్పత్తి (1872,1932,1992) Aangeerasa ఆంగీరస (1873,1933,1993) Sreemukha శ్రీముఖ (1874,1934,1994) Bhāva భావ (1875,1935,1995) Yuva యువ (1876,1936,1996) Dhāta ధాత (1877,1937,1997) Īswara ఈశ్వర (1878,1938,1998) Bahudhānya బహుధాన్య (1879,1939,1999) Pramādhi ప్రమాధి (1880,1940,2000) Vikrama విక్రమ (1881,1941,2001) Vrisha వృష (1882,1942,2002) Chitrabhānu చిత్రభాను (1883,1943,2003) Svabhānu స్వభాను (1884,1944,2004) Tārana తారణ (1885,1945,2005) Pārthiva పార్థివ (1886,1946,2006) Vyaya వ్యయ (1887,1947,2007) Sarvajita సర్వజిత (1888,1948,2008) Sarvadhāri సర్వధారి (1889,1949,2009) Virodhi విరోధి (1890,1950,2010) Vikruti వికృతి (1891,1951,2011) Khara ఖర (1892,1952,2012) Nandana నందన (1893,1953,2013) Vijaya విజయ (1894,1954,2014) Jaya జయ (1895,1955,2015) Manmadha మన్మధ (1896,1956,2016) Durmukhi దుర్ముఖి (1897,19...

కాలం

 కాలం కంటే గొప్పది లేదు. భయం కూడా కొట్టుకు పోతుంది, బాధ కూడా మటుమాయం అవుతుంది. కాని వాటి గురించి తెలిసి కూడా లేనిపోని జంఝాటాలకు తావు ఇస్తుంటాము. భయాన్ని ఉసిగొల్పి ఊరకనే భీతి చెందుతూ మానసికంగా సంతులనం కోల్పోయిన వారమౌతాము.

అంతే ఏమో

 డబ్బుంటేనే నన్ను గౌరవిస్తావా, వ్యాపకముంటేనే నా మాట వింటావా అంటే నన్ను మనిషిగా ఏరోజు భావించలేదా, అంటే నా ఆస్తి తప్ప నా ఉనికితో సంబంధం లేదా.. అనగా అవసరాలకు తప్ప బంధానికి నువ్విచ్చే విలువ శూన్యం.. అలా ఐతే నేను ఉంటున్నది కుటుంబం కాదు అరణ్యం