Posts

Impact

We may be stationary, but are flowing with the Time. What surrounds us is an envelope of Time defined events that make an impact. How we react to the impact is what we define as emotion. How we tackle with the emotional outburst depicts our strength.

मुशाफ़िर

हम ज़मी पर चंद दिनों के मुशाफ़िर हैं, ना गलती तेरी ना ही मेरी, यह सब कुछ तो भगवान का खेल है, कुदरत की चाल है, नसीब की लकीरें भी रास्ते की तरह मोड़ लिया करती है, हर किसी को नाकामयाब समझना वाकई भूल है, किस शक्स में क्या ख़ूबी है, बस यह वक्त की तालमेल है।

సంక్రాంతి ౨౦౨౦

ఆయణ వర్తనం మకర సంక్రమణం ఆయురారోగ్య ధన ధాన్యాది అభివృద్ధి అభీష్టం సంక్రాంతి పర్వ దివస శుభాశయః ౧౫.౦౧.౨౦౨౦

దూరం

దూరాలు దూరాలు కాలేవు.. అవి తాత్కాలిక సందర్భాలే ఎప్పటికి.. ఆ కాస్త దూరం ఉండటం చేతనే ప్రేమ హృదయంలో ఆప్యాయత మనసులో పల్లవిస్తుంది.. హృదయానికి మష్తిస్కానికి గల దూరమే వాటి ప్రాముఖ్యతకు తార్కాణం..

12739 08.01.2020

ఘల్లు ఘల్లు గజ్జల ఘల్లు చిటపట చినుకుల చిరుజల్లు గరిమ అరుణిమ పులకింతల పరవళ్ళు గరీబ్ రథ్ లో దువ్వాడ నుండి వరంగల్ దాక ఊయల సవ్వళ్ళు

ఛీ..!

ఓ నింగి.. నీలో ఎన్నో ఎన్నెన్నో వర్ణాలున్నా.. ఎందుకో ఊద రంగునలా పులుముకుంటావు ప్రతి నిత్యం.. ఏదేమైనా రంగులరాట్నం గిరగిర లో అన్ని రంగులు కలగాపులగమై మనసు భారమైనపుడు మేఘాల చిరు చిత్తడి వేళ ఎవరిని ఊరడించటానికో మరి సప్తవర్ణాలను చిగురించి ఆకాశానికి భూమికి వారధి కట్టేవు.. ఎవరి మనసుని గెలవటానికి.. విరిగిన మనసుని అతికించటానికి..

పసి ప్రాయం

పసి వయసు ఎంతో ముచ్చటైనది.. అల్లరి ముద్దు మాటల సమాహారం.. కష్టనష్టఇష్టాయిష్టాలతో ప్రమేయమే లేకుండ.. బాల్యాన్ని అమాయకత్వపూయలలో ఓలలాడిస్తు.. మరల అటువంటి ప్రాయంలో పయనించేలా ప్రేరేపించినా.. మరలిరాని తరిగిపోని జ్ఞాపకాల సన్నిధి.. ఈ మానవ జన్మకే అమూల్యమైన పెన్నిధి.