12739 08.01.2020

ఘల్లు ఘల్లు గజ్జల ఘల్లు
చిటపట చినుకుల చిరుజల్లు
గరిమ అరుణిమ పులకింతల పరవళ్ళు
గరీబ్ రథ్ లో దువ్వాడ నుండి వరంగల్ దాక ఊయల సవ్వళ్ళు

Popular Posts