అయోమయ నివృత్తి
రెప్పల నడుమ లోకాన్నే ఇమడ్చగల కన్నుల్లో అపుడపుడు చెమరింతల చిరుజల్లు.. కోప తాపాల అశనిపాత ఘాతాన్ని అణిగిమణిగి అణచాలి..
మనసు వ్యాకులత.. మనిషిలో సందిగ్ధత.. అపురూప భావాలన్ని అయోమయ ఆలోచనలతో గందరగోళాన్ని సృష్టిస్తున్నా గాని మంచితనపు మార్గమెపుడు స్వాగతం పలుకుతూనే ఉంటుంది..