- (1867,1927,1987) Prabhava ప్రభవ
- (1868,1928,1988) Vibhava విభవ
- (1869,1929,1989) Sukla శుక్ల
- (1870,1930,1990) Pramodyuta ప్రమోద్యూత
- (1871,1931,1991) Prajothpatti ప్రజోత్పత్తి
- (1872,1932,1992) Aangeerasa ఆంగీరస
- (1873,1933,1993) Sreemukha శ్రీముఖ
- (1874,1934,1994) Bhāva భావ
- (1875,1935,1995) Yuva యువ
- (1876,1936,1996) Dhāta ధాత
- (1877,1937,1997) Īswara ఈశ్వర
- (1878,1938,1998) Bahudhānya బహుధాన్య
- (1879,1939,1999) Pramādhi ప్రమాధి
- (1880,1940,2000) Vikrama విక్రమ
- (1881,1941,2001) Vrisha వృష
- (1882,1942,2002) Chitrabhānu చిత్రభాను
- (1883,1943,2003) Svabhānu స్వభాను
- (1884,1944,2004) Tārana తారణ
- (1885,1945,2005) Pārthiva పార్థివ
- (1886,1946,2006) Vyaya వ్యయ
- (1887,1947,2007) Sarvajita సర్వజిత
- (1888,1948,2008) Sarvadhāri సర్వధారి
- (1889,1949,2009) Virodhi విరోధి
- (1890,1950,2010) Vikruti వికృతి
- (1891,1951,2011) Khara ఖర
- (1892,1952,2012) Nandana నందన
- (1893,1953,2013) Vijaya విజయ
- (1894,1954,2014) Jaya జయ
- (1895,1955,2015) Manmadha మన్మధ
- (1896,1956,2016) Durmukhi దుర్ముఖి
- (1897,1957,2017) Hevalambi హేవళంబి
- (1898,1958,2018) Vilambi విళంబి
- (1899,1959,2019) Vikāri వికారి
- (1900,1960,2020) Sārvari శార్వరి
- (1901,1961,2021) Plava ప్లవ
- (1902,1962,2022) Subhakrita శుభకృత
- (1903,1963,2023) Sobhakrita శోభకృత
- (1904,1964,2024) Krodhi క్రోధి
- (1905,1965,2025) Viswāvasu విశ్వావసు
- (1906,1966,2026) Parābhava పరాభవ
- (1907,1967,2027) Plavanga ప్లవంగ
- (1908,1968,2028) Kīlaka కీలక
- (1909,1969,2029) Soumya సౌమ్య
- (1910,1970,2030) Sādhārana సాధారణ
- (1911,1971,2031) Virodhikrita విరోధికృత
- (1912,1972,2032) Paridhāvi పరిధావి
- (1913,1973,2033) Pramādeecha ప్రమాదీచ
- (1914,1974,2034) Ānanda ఆనంద
- (1915,1975,2035) Rākshasa రాక్షస
- (1916,1976,2036) Nala నల
- (1917,1977,2037) Pingala పింగళ
- (1918,1978,2038) Kālayukti కాళయుక్తి
- (1919,1979,2039) Siddhārtha సిద్ధార్థ
- (1920,1980,2040) Roudri రౌద్రి
- (1921,1981,2041) Durmathi దుర్మతి
- (1922,1982,2042) Dundubhi దుందుభి
- (1923,1983,2043) Rudhirodgāri రుధిరోద్గారి
- (1924,1984,2044) Raktākshi రక్తాక్షి
- (1925,1985,2045) Krodhana క్రోధన
- (1926,1986,2046) Akshyaya అక్షయ
కాలం కంటే గొప్పది లేదు. భయం కూడా కొట్టుకు పోతుంది, బాధ కూడా మటుమాయం అవుతుంది. కాని వాటి గురించి తెలిసి కూడా లేనిపోని జంఝాటాలకు తావు ఇస్తుంటాము. భయాన్ని ఉసిగొల్పి ఊరకనే భీతి చెందుతూ మానసికంగా సంతులనం కోల్పోయిన వారమౌతాము.