ఉగాది స్పెషల్
జీవితం ఒక ఉగాది పచ్చడి లాంటిది అందులో ఎన్నో రుచులు అభిరుచులు దాగి ఉన్నాయి . మన ఆనందం తీపి కి గురుతైతే మనలోని భావాలు పులుపును సూచిస్తాయి మన బాదలు చేదు కి నిర్వచనం పలుకుతాయి. జీవన శైలి మారుతున్న కొద్ది మనము కూడా అట్లే మారాలి అదే ఇప్పటి కాలం లో మార్పంటే .
భావోద్వేగాలు వగరును సంకేతమిస్తాయి మన మనస్తత్వాలు ఇవ్వన్నితిని కూడుకొని ఉంది అందుకే ఈ ఉగాది పండక్కి అంత ప్రాధాన్యత.
తెలుగు వాళ్ళు అంత్యంత గొప్పగా జరుపుకునే పండగాల్లో ఇది మొదటిది ." చైత్ర మాసం కోయిల రాగం ఉగాది పాకం లేదు ఇక శోకం మువ్వన్నెల ఈ లోకం చిగురులు తొడిగే శాకం"