ఉగాది పర్వం
వసంత కోయిల గానం
పచ్చని మామిడాకుల తోరణం
తీపి చేదుల సమ్మేళనం
మంచి బంధాలకు నాంది
మంచి పనులకు పునాది
అదే మన షడ్రుచుల ఉగాది
సర్వధారి నామ సంవత్సరాది
పచ్చని మామిడాకుల తోరణం
తీపి చేదుల సమ్మేళనం
మంచి బంధాలకు నాంది
మంచి పనులకు పునాది
అదే మన షడ్రుచుల ఉగాది
సర్వధారి నామ సంవత్సరాది