మదిని సుతిమెత్తగా మీటే లావణ్య భావాల రత్నావళి
నీ పెదవులపై ఎప్పుడు చిరునవ్వే చూడాలి
నాకదే ఈ జన్మ కు నువ్విచే జన్మదిన కానుక
నాకదే ఈ స్నేహపు చిరు కోరిక