మదిని సుతిమెత్తగా మీటే లావణ్య భావాల రత్నావళి
ఆకాశం ఎత్తున ఎగరాలని
ఆశే ఊపిరిగా ఎగసి పడె కెరటంలాఆ నిండు జాబిలిని అందుకొవాలని
ని వైపే పరుగులు తిసా