Posts

Showing posts from April, 2008

कैसा मिलन

जब कहना चाहा तुम मुझसे डरती थी मानो न जाने तुम घबराती थी मेरे होट कांप जाते थे अब मुझे तुमसे मिलने की वक्त न रहा उन चमकीली आंखों की झलक न ले सकता कभी यादों में आती हो तो कभी ख़्वाबों में

आज का दिन एक नई उमंग सी

आज का दिन ही कुछ ऐसा लग रहा है क्या खायालें क्या लम्हे सारे गुम हो गए जैसे लगता है कोई नया संसार आगे खड़ा है क्यों ऐसा लग रहा है मुझे आज कुछ समझ में नहीं आ रहा है आज सुबह की समय ही तारे चमकते दिखायी पड़ रहे हैं ऐसा लगता है जैसे की सपना सच हो रहा है मैं किस पल की इंतज़ार में भटक रहा हूँ ये मुझे ही पता नही आज कुछ अजीब सा महसूस हो रहा है पलकों में जो सपने पल के लिए आते हैं लगता है आज वो पलकें खुली तो भी मेरे सामने आते नज़र आ रहे है कुछ अच्छा खासा सा मालूम पड़ रहा है आज ही क्यों मेरे मन को दर्द नही सुकून मिल रहा है आज उस दिन जैसा दर्द न रहा ख़्वाबों ख्यालों में जो झलकती नज़र आती थी आज अचानक मुझे क्या हुआ उसकी पहचान तक नही मेरे मन में आज लगता है आज कोई नया उमंग भर आया हो

కానుక

నీ మోముపై గులాబిల గుభాలింపె చూడాలి నీ పెదవులపై ఎప్పుడు చిరునవ్వే చూడాలి నాకదే ఈ జన్మ కు నువ్విచే జన్మదిన కానుక నాకదే ఈ స్నేహపు చిరు కోరిక

పచ్చ తోరణం

Image
Geetha Madhuri: Playback Singer Photo Courtesy: Sakshi చైత్ర మాసం శుభం పలకాలి వసంతం పూల జల్లులు కురియాలి వెన్నెలే వెండి పల్లెమై మేరవాలి కనువిందుగా పండుగ జరగాలి

ఉగాది స్పెషల్

జీవితం ఒక ఉగాది పచ్చడి లాంటిది అందులో ఎన్నో రుచులు అభిరుచులు దాగి ఉన్నాయి . మన ఆనందం తీపి కి గురుతైతే మనలోని భావాలు పులుపును సూచిస్తాయి మన బాదలు చేదు కి నిర్వచనం పలుకుతాయి. జీవన శైలి మారుతున్న కొద్ది మనము కూడా అట్లే మారాలి అదే ఇప్పటి కాలం లో మార్పంటే . భావోద్వేగాలు వగరును సంకేతమిస్తాయి మన మనస్తత్వాలు ఇవ్వన్నితిని కూడుకొని ఉంది అందుకే ఈ ఉగాది పండక్కి అంత ప్రాధాన్యత. తెలుగు వాళ్ళు అంత్యంత గొప్పగా జరుపుకునే పండగాల్లో ఇది మొదటిది ." చైత్ర మాసం కోయిల రాగం ఉగాది పాకం లేదు ఇక శోకం మువ్వన్నెల ఈ లోకం చిగురులు తొడిగే శాకం"

ఉగాది పర్వం

వసంత కోయిల గానం పచ్చని మామిడాకుల తోరణం తీపి చేదుల సమ్మేళనం మంచి బంధాలకు నాంది మంచి పనులకు పునాది అదే మన షడ్రుచుల ఉగాది సర్వధారి నామ సంవత్సరాది

Ugadi

Ugadi marks the beginning of a new Hindu lunar calendar. Celebrated mostly in Andhra Pradesh and Karnataka, it is a day when mantras are chanted and predictions are made for the new year. The most important part is Panchanga Shravanam - hearing of the Panchanga. The Panchanga Shravanam is usually done at the temples by priests. Before reading out the annual forecasts as predicted in the Panchanga, the officiating priest reminds the participants of the creator, Brahma, and the span of creation of the universe. Kavi Sammelanam (poetry recitation) is a typical Ugadi feature. A literary feast for poets and public alike, many new poems written on subjects as varied as Ugadi, politics, modern trends and lifestyle are presented. Kavi Sammelanam is also a launch pad for budding poets. And is usually carried live on All India Radio's Hyderabad 'A' station and Doordarshan, Hyderabad following 'panchanga sravanam' (New Year calendar). The tastes of Ugadi are actually 6, Neem B...

Meaning of Life

चन्दन तरुषु भुजन्गा जलेषु कमलानि तत्र च ग्राहाः गुणघातिनश्च भोगे खला न च सुखान्य विघ्नानि Meaning: We always find snakes and vipers on the trunks of sandal wood trees, we also find crocodiles in the same pond which contains beautiful lotuses. So it is not easy for the good people to lead a happy life without any interference of barriers called sorrows and dangers. So enjoy life as you get it. Courtesy: Ramakrishna Prabha

The essence of speech

మాటకు ప్రాణము సత్యము మాట మనసుల్ని మానషుల్నికలుపుతుంది అనువుగాని చోట అధికంగా మాటలాడరాదు చేదుగా ఉన్నా నిజమే మాట్లాడు మాటే మంత్రం మాట్లాడడం లో విచక్షణ పాటించడం వాగ్ధాటి కన్న ముఖ్యమైనది మాట జారితే వెన్నక్కి తీసుకోలేము తొందర పడీ మాట ఇవ్వకూడదు ఇచ్చి మాట తప్పకూడదు ఓ చిన్న మాట కొండంత మేలు చేస్తుంది ఆచితూచి మాట్లాడితేనే మన గౌరవం నిలబడుతుంది నావ కి తెరచాపల మనిషికి మాట ముఖ్యం గొప్ప మాటలు భగవంతుని వరాలు

Telugu Year Names

(1867,1927,1987) Prabhava ప్రభవ (1868,1928,1988) Vibhava విభవ (1869,1929,1989) Sukla శుక్ల (1870,1930,1990) Pramodyuta ప్రమోద్యూత (1871,1931,1991) Prajothpatti ప్రజోత్పత్తి (1872,1932,1992) Aangeerasa ఆంగీరస (1873,1933,1993) Sreemukha శ్రీముఖ (1874,1934,1994) Bhāva భావ (1875,1935,1995) Yuva యువ (1876,1936,1996) Dhāta ధాత (1877,1937,1997) Īswara ఈశ్వర (1878,1938,1998) Bahudhānya బహుధాన్య (1879,1939,1999) Pramādhi ప్రమాధి (1880,1940,2000) Vikrama విక్రమ (1881,1941,2001) Vrisha వృష (1882,1942,2002) Chitrabhānu చిత్రభాను (1883,1943,2003) Svabhānu స్వభాను (1884,1944,2004) Tārana తారణ (1885,1945,2005) Pārthiva పార్థివ (1886,1946,2006) Vyaya వ్యయ (1887,1947,2007) Sarvajita సర్వజిత (1888,1948,2008) Sarvadhāri సర్వధారి (1889,1949,2009) Virodhi విరోధి (1890,1950,2010) Vikruti వికృతి (1891,1951,2011) Khara ఖర (1892,1952,2012) Nandana నందన (1893,1953,2013) Vijaya విజయ (1894,1954,2014) Jaya జయ (1895,1955,2015) Manmadha మన్మధ (1896,1956,2016) Durmukhi దుర్ముఖి (1897,19...

Name of the months as per telugu calendar

Chaitra Vaishākh Jyaishtha Āshādha Shrāvana Bhādrapad Āshwin Kārtik Mārgashīrsha Paush Māgh Phālgun

ఉగాది శుభాకాంక్షలు

స్నేహితులకి సన్నిహితులకి వారి కుటుంభ సభ్యులందరికీ నా తరపు నుండి ముందస్తు ఉగాది శుభాకాంక్షలు ఈ సర్వధారి నామ సంవత్సరం మన అందరి జీవితాలలో సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో కలసి మెలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరి స్నేహితుడు శ్రీధర్