Posts

Showing posts from May, 2008

ఒడ్డు

నీ జ్ఞాపకాలే నాకు తోచే నువ్వే తోడుంటే నా జీవితం ఒ మధు మాసం గోడుగువై నాకు తోడుగా నీడగా కన్నుల్లో కాంతులు నింపే జాబిలి నీవై ఆప్యాయత అనురాగాల మాలికై నా ప్రతి ఆందోళన లో తోడుగా కలలలో రోజు వస్తావు నువ్వు నిన్నే తలుస్తున్న సముద్రం ఒడ్డున

నవవసంతాలు

చివురించే నవవసంతాలు విరబూసిన కుసుమాలు అలరారే జలపాతాలు గాలి మేడల సోపానాలు ఈ బంధాలు ఈ బాంధవ్యాలు నిలిచెను పది కాలాలు .

किनारा किसका..?

जब कही रुख जाए पल तो अच्छा होता इकरार हम करे तो क्या हाल होता न है कोई ऐतराज़ हमे तुम्हे भूलने को मजबूर किया होता ओ सनम ये दिल के दरारों को देखो जिसमे खून नहीं सिर्फ़ तेरा प्यार था २१४१३१ अब क्या हो गया इसे क्यों पत्थर सा बन गया जिसके लिए मैं तडपा था ओ आज मेरे सामने नही कोसों दूर चली गई तुम मुझे यों छोड़ कर मेरा प्यार सच्चा था तेरा झूठा सही २१४१३१ आख़िर सब पर पानी फेर गया अब उस प्यार से क्या मतलब ओ जाने जा हमदर्दी से जताना अब है क्या जब तुम न रही न तेरा प्यार

Saga of Life

నీలాల కన్నులో కనిపించేది హరివిల్లు రంగులు కాని ఎందుకో ఎక్కి ఎక్కి ఏడ్చి నప్పుడు ముత్యాలు రాలుతాయి పండంటి గుండెలో ఎన్నో భావోద్వేగాలు కాని ఎందుకో ఎక్కి ఎక్కి ఏడ్చి నప్పుడు కలతలు ఏడవడం ఎందుకో జీవితం లో నవ్వు కరువైనప్పుడు అప్పుగా నవ్వుల వడ్డి పెంచండి కన్నీటి చుక్కలు కాదు కన్నిళ్ళు బాధ గా ఉన్నా వస్తాయి ఉల్లాసంగా ఉన్నా వస్తాయి కాని జీవితం మరలి రాదు ఉన్నా ఈ చిన్ని జీవితాన్ని ఆస్వాదించండి నవ్వుని ఆనందాన్ని ఉల్లాసాన్ని ఆహ్వానించండి