ఒడ్డు

నీ జ్ఞాపకాలే నాకు తోచే
నువ్వే తోడుంటే నా జీవితం ఒ మధు మాసం

గోడుగువై నాకు తోడుగా నీడగా
కన్నుల్లో కాంతులు నింపే జాబిలి నీవై

ఆప్యాయత అనురాగాల మాలికై
నా ప్రతి ఆందోళన లో తోడుగా

కలలలో రోజు వస్తావు నువ్వు
నిన్నే తలుస్తున్న సముద్రం ఒడ్డున

Popular Posts