చివురించే నవవసంతాలు
విరబూసిన కుసుమాలు
అలరారే జలపాతాలు
గాలి మేడల సోపానాలు
ఈ బంధాలు ఈ బాంధవ్యాలు నిలిచెను పది కాలాలు .
విరబూసిన కుసుమాలు
అలరారే జలపాతాలు
గాలి మేడల సోపానాలు
ఈ బంధాలు ఈ బాంధవ్యాలు నిలిచెను పది కాలాలు .
మదిని సుతిమెత్తగా మీటే లావణ్య భావాల రత్నావళి