Bhaava kavita

అప్పటివరకు నిరంతరాయంగా తన ఉద్వేగభరిత వేడిమిని మనషుల మీదకు నెడుతున్న సురిడిని ఒక్కసారిగా నల్లని కారుమేఘాలు ఆవహించాసాగాయి , అలల ఉద్ద్రుతి పెరుగుతున్న కొద్ది చల్లని గాలి వీస్తూ మైమరిపిస్తూ ఊపిరిలో లీనమై ఎటో మాయమైపాయింది

ఇసుక తెన్నులు నీటిలో సుడులు తిరుగుతూ ఇక సెలవంటూ సాగరంలో ఏకమయ్యాయి, అల ఆకాశమంత ఎత్తులో విహార యాత్రలో మునిగి తేలసాగాయి మేఘాలు. అంతటి అలజడే అక్కడే ఇవన్ని గమనిస్తున్న ఒక్కడికి కలిగాయి


Popular posts from this blog

Telugu Year Names

లోలోపల