Bandham

మనసులో ఏదో తెలియని అలజడి నన్ను ఎంతగానో మభ్య పెడుతూ ఉంది.
తీరాన ఆ అల నా దరికొచ్చి ఏదో విన్నవిన్చోకోవలను కొంటోంది.
నిన్నటి ఆ  చెడు నిజాన్ని కక్కాలని ఉన్న ఏదో ఆప్యాయతల వలయం నా గొంతుకలో అడ్డు పడుతూ ఉంది.

మనిషి మనిషికి తెడలేన్ని ఉన్న పీల్చే ఉపిరోక్కటే మెలిగే భూమి ఒక్కటే
వరసలు బంధాలు మారుతాఎమో ఆ తియ్యని పిలుపు నోచుకునేది ఆ మనిషే.
ఈ బంధాలు ఎన్నడు మనిషి అభివృద్ధి కి ఆటంకాలు కావు అవే మనిషి ఎదుగుదలకు సోపానాలు

Popular Posts