Aatmeeyata

తళ్ళుక్కు మనే తారలు పొదిగిన ఆకాశం చూడాలంటే నీలాల నింగి కి రంగులు అద్దాలి
వేవేల తీరాల దూరం వెళ్ళాలన్న నిలకడగా సాగిపోవాలి
వేణు గానం వినాలన్న మురళిలో గాలి ఊపిరి భావం తో ఎగసి పడాలి
ఈ కవిత్వం నిండు భావం తెలియలన్న భావుకతతో మనసు లీనమై

రాగ ద్వేషాలకు తావివ్వకుండా కలిసిమెలిసి పోవాలి
అదే ఆత్నీయత భావం అదే అన్నిటికన్నా మనషులకు తెలిసిన కనక సోపానం
రెక్కలు లేని మనిషికి ఆశయాలున్డాలి పైకేదగాలనే తపన ధ్యాస ఉండాలి
మాటలు నేర్చిన మనిషికి మనసును అర్ధం చేసుకునే భాష రావాలి

Popular Posts