సహనం
విరిసే పువ్వు వీచే గాలికి పరవశించి పోతుంది
వెలిగే దివ్వె జ్యోతిని ప్రజ్వలింప చేస్తుంది
నడిచే దారి కాన రాక ఎటో పయనిస్తున్న బాటసారికి ఓ వెలుగు తన గమ్యం వైపుకు మళ్ళిస్తుంది
ఆకాశం ఎత్తుగా ఉన్న అందులోని నక్షత్రాలు ఎలా మనవైపు వెలుగును పంచుతుందో
అలాగే మనం కూడా ఎదిగిన కొద్ది మనల్ని ఇంట స్థాయికి తెచ్చిన మన తల్లిదండ్రులకు ఎప్పటికి ఒదిగి ఉండాలి
ఈ వెన్నెల వెలుగులు ఈ తిమిర సమీరాలు రేపటి ఉదయం వరకే .. ఆ ఉదయం కొత్త శక్తిని బలోపేతం చేస్తూ
కష్టాల కడలిని దాటించి వేస్తుంది అదిగో మనం అనుకున్న దివి అలలమాటున దాగి ఉంది
వెతికి అక్కడికి చేరుకుంటే ఆ గుప్త నిధి మన మేధో శక్తీ మనల్ని ఎంతో ఎతుకు చేరవేస్తుంది
మన గమ్యం ఎంతో దూరం లేదు రండి లేచి అటు వైపుగా అడుగులు వేద్దాం ... ఓ మహోన్నతమైన ఆంధ్రావని ని కళల భారతావనిని రుపుదిద్దుకుందాం