నిరీక్షణ
రెప్పపాటు కాలం చాలు మంచిని చెడు అనుకోవడానికి క్షణికావేశం చాలు నిలువెత్తు మనిషిని జీవం లేని బొమ్మల మార్చడానికి కల్మషాలు నిట్టూర్పులే మనిషిని బెదర గోడుతున్నై .. అదే రెప్పపాటు కాలం లో మంచని మంచి అని గుర్తించే వారే అరుదుగా లభిస్తున్నారు ఈ కాలం లో
ఆప్యాయతలు కనుమరుగై కోపాలు గొడవల ధాటి కి ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న బొమ్మరిల్లు నేడు పునాదులు కూడా కదిలిపోయి శితిలవస్థ లో ఉన్న కుటుంబాలు నేటి కాలం లో ఎన్నో ఎన్నెన్నో .. మనషుల మధ్య సానిహిత్యం భావాల మధ్య సారుప్యత ఈ కాలం లో ఎడారి లో ఎండా మావులే
వెండి వెన్నెల ని ఆస్వాదించే కాలం ఎప్పుడో కాలగర్భం లో కలిసి పోయింది ... మనశులమైతే ఉన్నాం కాని మనలోని మానవత్వం ఎప్పుడో కాని బయట పడదు ... ! మనషుల మధ్య ఆదరణ పోయి ఘర్షణల అఘాధం ఉంది .. సుమాల వాడు లో నేడు కుసుమాలకి బదులు మురికి నీరు ప్రవహిస్తున్నట్టుగా గబ్బుగా తయారయ్యింది నేటి సమాజం.
ఇవన్ని మారిపోయి మనషుల మధ్య సంధి కుదిరి అందరిలో మమేకమై ఆనందాలు పంచుకునే రోజు కూడా వస్తుంది ... అది ఏంటో దూరం లో లేదు... ఇక నిరిక్షనే చెయ్యాలి మనం.
Disclaimer: This poem does not pin point any person or anyone in general and should be treated as a poetic piece. It has nothing to do with any person in general or any group. We are all Indians and I respect the diversity and various cultures of my motherland INDIA.
I wish All my Indian Brothers and Sisters A Very happy 66th Independence Day
मेरा भारत महान