Raagaalu

ఎగిరే గాలిపటాలు మనసులోని ఆలోచనలు
పూచే పువ్వులు మది లో దాగిన భావాలు

నిషి రాత్రులు ఉదయించే రేపటికి స్వాగతం పలికే ఎర్ర తీవచిలు
వెన్నెల కాంతులు కల్మషం లేని బంధానికి ప్రతీకలు

వెచ్చని సూర్య రశ్మి ఆనందానికి ఆనవాళ్ళు పక్షుల కిలకిలలు
రాబోయే మంచి రోజులకు నిలువెత్తు నిదర్శనాలు

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల