తెలుగుదనం
పలుకు తేనియల తల్లి మన మాతృభాష తెలుగు ముద్దు బిడ్డలై ఆంద్ర జాతి వెలుగు దివ్వేలై
సనాతన హిందూ ధర్మ సారథులై రాణి రుద్రమ దేవి వీర వంశ అంకురాలై ఓరుగంటి భాద్రకాలికాంబ చల్లని సుభాశితమై తెలుగుదనం ఉట్టి పడే భావ కవితల సంపుటి సమహారాలై తెలుగు గంగ గోదారమ్మ కృష్ణవేణి మంజీరా నాదాలై గౌతమి ఒడ్డున అల భద్రాచల పాపి కొండల సమూహమై ఇల వెలసిన వెంకన్నను కొలిచిన అచ్చ తెలుగు వాగ్గేయకార పద కవిత పితామహుడు అన్నమాచార్య తరించిన తెలుగు వెలుగులై బెజావాడ ఇంద్ర కీలాద్రి పై వెలసిన దుర్గ మల్లేశ్వర స్వామి సన్నిధానం లో పూజ కుసుమమై శ్రీశైల భ్రమరాంబ మల్లిఖర్జునుల ఆశిర్వచానాలై రత్నగిరి అన్నవర సత్యనారాయణుని సద్బోధ హితులై అరసవెల్లి ఆదిత్యుని కోటి కిరణాలలో ఓ వెలుగు కిరణమై మంగళగిరి పానకాల స్వామీ సింహాద్రి అప్పన్న స్వామీ హేతువులై ... తెలుగు తల్లి వాకిట విరబూసిన మల్లెల తోరణాలై భాసిల్లు తెలుగునకు కోటి కోటి వందనాలు
తెలుగు మహాసభలు జరుగుతున్నా నేపథ్యం లో మరియు తెలుగు భాష కు ప్రాచిన భాష హోదా కల్పించిన తరుణం లో ...