శ్రీత ధరణి

ఏమని వర్ణింతును ఈ ముదావహ ఘట్టాన్ని
పలుకులన్ని పదాలయ్యి కవితగా ఇమిడే క్షణం
అత్యద్భుతమే కదా ఇక ప్రతి ఘడియ నీతో
ఓ రతనాల బొమ్మ నిను చేతబట్టి

నా కాబోయే భార్య కు అంకితమిస్తు

Popular Posts