నా జీవితం తాను.. నా జీవితాంతం తానే

కనురెప్పల లోగిలిలో కనుపాపలో ప్రతిబింబించే రూపం తాను
తళుకులీను తారకల నడుమ నిండు పున్నమి జాబిలి తాను
వర్ణనకే వర్ణాలు పరిపూర్ణం కాని అపురూపమైన బంధం తాను
అనిత.. అనిర్వచనీయమైన నిబద్దతగల తపఃఫలం నీవు
నీ రాకతో మధువనమే కదా ఇక నిండు నూరేళ్ళు

Popular Posts