సిచువేషన్ సర్కంస్టాంసెస్

అడవికి పోయినా రాముడు రాజే..! జూదంలో ఓడిపోయినా యుధిష్టరుడు రాజే..!!
తన బావను గెలిపించటానికి కృష్ణుడంతటివాడే అర్జునుని సారథిగా మారినా అతను రాజే..!!!
స్థితిగతులు పరిస్థితులు మన జీవితంతో పోల్చుకుంటే క్షణికాలే..!!!!

Popular Posts