గిల్లి కజ్జాలు


అపుడపుడు ఆలుమగల గిల్లికజ్జాలు వారిరువురి కాపురపు అన్యోన్యతకు కలిగే దిష్టిచుక్క వంటిది కనుక చిన్న చితకగా అలగాలి ఐనాకాని అపురూప బంధమై ఎల్లకాలం నిలవాలి._

Popular Posts