ఒక (అ)భాగ్యుడి (క)వ్యథ

అనుమానాలు అవమానాలకి అపవాదులకి అపార్దాలకి దారి తీస్తాయి
అటువంటప్పుడు నమ్మిక, విధేయత, విశ్వసనీయత, నిరాడంబరత, నిబద్ధత లన్ని బుగ్గిపాలే

కనుకనే ఆచరణీయ యోగ్యత గలగిన మంచికే మొగ్గు చూపించాలి.

హరిః ఓం గోవింద మాధవాయ

Popular Posts