అక్షువులు

 అపురూప దృష్యాలను అలవోకగా బంధిస్తు.. వాటిని జ్ఞాపకాలుగా మలచి.. నింగి నేల నడుమ నిచ్చెనలా.. నిన్న కి నేటికి నడుమ వారధిలా.. కవల కలువ కుసుమాలుగా ముఖారవిందంపై కలలకి వాస్తవాలకి చిరు చెమ్మకి భాష్ప తుషారానికి ఆనవాలు *అక్షువులు*

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల