ఎటు తేల్చని సంధిగ్దత

 భార్య పిల్లలు ఒక చోట భర్త మరోచోట
తనకు తానుగా ఊరేగి వెళ్ళింది భార్య

వ్యత్యాసాలకు తావు యిచ్చే విధముగా
నాలుగున్నర మాసాల యెడబాటు

యింటి యిల్లాలిని యేలుకోవాలని తపన
మొండి ఘటానికి లేదు రాదు ఆలోచన

నను నా వాళ్ళకు దూరం పెట్టాలనే వారి యాతనో
యిల్లు బాడుగలో భార్య మడుగులో భర్త అయోమయంలో

రేపటి జీవితానికి నాకే నన్ను శత్రువు చేసే యోచన
విధి రాత యే మలుపు తిరిగేనో తెలియని ఆవేదన

కనిపెంచిన తల్లిదండ్రులు తల్లడిల్లే ఓ వైపు
కట్టుకున్న భార్య కన్న బిడ్డ ఆవేశం ఓ వైపు

తల్లడిల్లుతున్న మనసు ఎటు తేల్చుకోలేక
కోవిడ్ మహమ్మారి ఆనాటికి ఎంతగా పెరిగేనో తెలియక

14 Jun 2020~13 Jul 2020
14 Jul 2020~ 13 Aug 2020
14 Aug 2020~13 Sep 2020~


09 May 2020~08 Jun 2020
09 Jun 2020~08 Jul 2020÷
09 Jul 2020~08 Aug 2020
09 Aug 2020~08 Sep 2020
09 Sep 2020~ 08 Oct 2020 ~
09 Oct 2020~08 Nov 2020
09 Nov 2020~08 Dec 2020
09 Dec 2020~08 Jan 2021*
09 Jan 2021~08 Feb 2021

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల