మదిని సుతిమెత్తగా మీటే లావణ్య భావాల రత్నావళి
నీ చిక్కుముడి విప్పేది మొదట నీవే. భగవంతుడు కేవలం చేయూత అందిస్తాడు. ఎందుకంటే నీవు నీవుగా ప్రయత్నం నీ ద్వారా జరిగిన నాడే ఆ చిక్కు వదులవుతుంది, లేనిచో నిన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.