Nippu
[06/07, 23:50] srid har sha rany a nitha: మనిషి యొక్క మంచితనం తన మాటలు కంటే కూడా ముందు తన చేతలు, చేష్టలు చెబుతాయి. వాటికణుగుణంగా వారి వారి నడవడిక ముడిపడి ఉంటుంది.
[07/07, 08:51] srid har sha rany a nitha: నివురుగప్పిన నిప్పు , కుట్రపూరిత మనస్తత్వం రెండూ ఒకేలా కనిపిస్తాయి.. ఒకటి చేతులను కాల్చితే మరొకటి మనసునే కలచి వేస్తుంది.