మదిని సుతిమెత్తగా మీటే లావణ్య భావాల రత్నావళి
నా అస్తిత్వం, నా మనోగతం గురించిన విషయాలు నాకు తెలిసినంతగా నీకు తెలియదు. ఇదే నిజం..
తెలియని వాటి గురించి ఆరా తీసీ హేళన చేయటం పరిపాటి *కాదు* .