Posts

Showing posts with the label Miscellaneous

Bhaja Govindam

౧. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుక్రింకరణే ౨. మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం ౩. నారీ స్తనభర నాభీదేశం దృష్త్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాదివికారం మనసి విచింతయా వారం వారం ౪. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం సమస్తం ౫. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే ౬. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ౭. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః ౮. బాల స్తావత్ క్రీడాసక్తః తరుణ స్తావత్ తరుణీసక్తః వృద్ధ స్తావత్ చిన్తాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః ౯. కా తే కాన్తా కస్తే పుత్రః సంసారో అయమతీవ విచిత్రః కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చిన్తయ తదిహ భ్రాతః ౧౦. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహ

వెంకటేశ్వర సుప్రభాతం With Meaning

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్‌ 1 తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు 2 తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము. మాతః సమస్త జగతాం మధుకైటభారే: వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ 3 తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక. తవ సుప్రభాత మరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే వృషశైలనాథయితే దయానిధే. 4 తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖము

Teacher's Day

Dr. Sarvepalli Radha Krishnan's Birthday is celebrated all over India as "Teacher's Day", Sir Radha Krishnan was himself a teacher, who was very dedicated and was a person of high spirits and was respected fir his punctuality. He had one dream of making India into the most powerful booming country and had foreseen the development that India could become a super power in a very less time. He was the person who will be remembered for years together for his dedication towards development of Indian Studies and Indian Nation as a whole, as he thought, "Development of a person is Development of a Nation" Happy Teachers Day to all my teachers, Lecturers, and also those who taught me how to be in my life.

Time: A Silent Copassenger in a Journey of Life

Life is a vicious cycle, and people are more concerned about this. Since the early civilizations, man started thinking about food, he gathered all kinds of things which he came across and used it /them for a living. As time passed by, the wooden wheel turned into an iron one, the dog once he tamed had now become a pet, he did not stop there as time told him not to stop at anything as long as you achieve something great, something unacheivable by the other. This had led to more civilized way of living, living in colonies grew friendship, happiness, a share of all the things including the knowldge factor grew up. Then the time was same, it told to move as far as one can go. Altered by the fact, he went to the journey and had made fine things (Gadgets and tools) which he can make use of when required. He explored places, people, their cultures, the iron wheel now became a rubber one, even then he did not stop as the time told him, yes.. You are on the verge of the new era but you haven

Value of Friendship

GREAT 6 MORALS Do you know the Relationship between two eyes? 1) They blink together, 2) They move together, 3) They Cry together, 4) They see things together 5) They Sleep together 6) BUT They never see each other THAT'S FRIEND SHIP

Ugadi

Ugadi marks the beginning of a new Hindu lunar calendar. Celebrated mostly in Andhra Pradesh and Karnataka, it is a day when mantras are chanted and predictions are made for the new year. The most important part is Panchanga Shravanam - hearing of the Panchanga. The Panchanga Shravanam is usually done at the temples by priests. Before reading out the annual forecasts as predicted in the Panchanga, the officiating priest reminds the participants of the creator, Brahma, and the span of creation of the universe. Kavi Sammelanam (poetry recitation) is a typical Ugadi feature. A literary feast for poets and public alike, many new poems written on subjects as varied as Ugadi, politics, modern trends and lifestyle are presented. Kavi Sammelanam is also a launch pad for budding poets. And is usually carried live on All India Radio's Hyderabad 'A' station and Doordarshan, Hyderabad following 'panchanga sravanam' (New Year calendar). The tastes of Ugadi are actually 6, Neem B

Meaning of Life

चन्दन तरुषु भुजन्गा जलेषु कमलानि तत्र च ग्राहाः गुणघातिनश्च भोगे खला न च सुखान्य विघ्नानि Meaning: We always find snakes and vipers on the trunks of sandal wood trees, we also find crocodiles in the same pond which contains beautiful lotuses. So it is not easy for the good people to lead a happy life without any interference of barriers called sorrows and dangers. So enjoy life as you get it. Courtesy: Ramakrishna Prabha

The essence of speech

మాటకు ప్రాణము సత్యము మాట మనసుల్ని మానషుల్నికలుపుతుంది అనువుగాని చోట అధికంగా మాటలాడరాదు చేదుగా ఉన్నా నిజమే మాట్లాడు మాటే మంత్రం మాట్లాడడం లో విచక్షణ పాటించడం వాగ్ధాటి కన్న ముఖ్యమైనది మాట జారితే వెన్నక్కి తీసుకోలేము తొందర పడీ మాట ఇవ్వకూడదు ఇచ్చి మాట తప్పకూడదు ఓ చిన్న మాట కొండంత మేలు చేస్తుంది ఆచితూచి మాట్లాడితేనే మన గౌరవం నిలబడుతుంది నావ కి తెరచాపల మనిషికి మాట ముఖ్యం గొప్ప మాటలు భగవంతుని వరాలు

Telugu Year Names

(1867,1927,1987) Prabhava ప్రభవ (1868,1928,1988) Vibhava విభవ (1869,1929,1989) Sukla శుక్ల (1870,1930,1990) Pramodyuta ప్రమోద్యూత (1871,1931,1991) Prajothpatti ప్రజోత్పత్తి (1872,1932,1992) Aangeerasa ఆంగీరస (1873,1933,1993) Sreemukha శ్రీముఖ (1874,1934,1994) Bhāva భావ (1875,1935,1995) Yuva యువ (1876,1936,1996) Dhāta ధాత (1877,1937,1997) Īswara ఈశ్వర (1878,1938,1998) Bahudhānya బహుధాన్య (1879,1939,1999) Pramādhi ప్రమాధి (1880,1940,2000) Vikrama విక్రమ (1881,1941,2001) Vrisha వృష (1882,1942,2002) Chitrabhānu చిత్రభాను (1883,1943,2003) Svabhānu స్వభాను (1884,1944,2004) Tārana తారణ (1885,1945,2005) Pārthiva పార్థివ (1886,1946,2006) Vyaya వ్యయ (1887,1947,2007) Sarvajita సర్వజిత (1888,1948,2008) Sarvadhāri సర్వధారి (1889,1949,2009) Virodhi విరోధి (1890,1950,2010) Vikruti వికృతి (1891,1951,2011) Khara ఖర (1892,1952,2012) Nandana నందన (1893,1953,2013) Vijaya విజయ (1894,1954,2014) Jaya జయ (1895,1955,2015) Manmadha మన్మధ (1896,1956,2016) Durmukhi దుర్ముఖి (1897,19

Name of the months as per telugu calendar

Chaitra Vaishākh Jyaishtha Āshādha Shrāvana Bhādrapad Āshwin Kārtik Mārgashīrsha Paush Māgh Phālgun

ఉగాది శుభాకాంక్షలు

స్నేహితులకి సన్నిహితులకి వారి కుటుంభ సభ్యులందరికీ నా తరపు నుండి ముందస్తు ఉగాది శుభాకాంక్షలు ఈ సర్వధారి నామ సంవత్సరం మన అందరి జీవితాలలో సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో కలసి మెలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరి స్నేహితుడు శ్రీధర్

Quotable Quotes

When Life knocks you down, Try to land on your back. Because if you can look up, You can get up. ***********************************************LES BROWN Life is a grindstone, but, Whether it grinds us down or polishes us up Depends wholly on us. **********************************************THOMAS HOLD CRAFT

స్వాతీ చినుకులు... My Song Composition

ప 1: స్వాతి చినుకుల్లోన సందె పోద్దుల్లోన నీ నవ్వే కన్నానమ్మ వేసవి ఎండల్లోన సాయం సమయంలోన నీ ఊసే విన్నానమ్మ ఎగిసే అలలోన నా గుండె సవ్వళ్ళ లోన నీ రూపే కన్నానమ్మ ఈ జన్మనైన మరు జన్మనైన నీ జతే కావాలమ్మ చ 1: చినుకులా నా ముంగిట్లో వచ్చావమ్మ వాగులా నా యెదలో పొంగావమ్మ నదిగా మారి నా మనసులో మరుపెరాని బంధాన్ని పెనవేశావమ్మ స్వాతి.. ప 2: పారే సెలయేళ్ల లోన తళుకుల  చుక్కల్లోన నీ ఆశే కన్నానమ్మ నింగిని అంచులలోన వెండి మబ్బులపైన నీ అలకే కన్నానమ్మ నా మదిలోన నా భావంలోన నీ పేరే తలిచానమ్మ ఈ జన్మనైన మరు జన్మనైన నీ జతే కావాలమ్మ చ 2: మెరుపులా నా ఊహలో వచ్చావమ్మ శ్వాసగా నా గుండె గుడిలో నిలిచావమ్మ ప్రేమగా మారి యెద వాకిలిలో చెరిపిన చెరగని ముద్ర వేసావమ్మ స్వాతి...