Posts

స్వాతీ చినుకులు... My Song Composition

ప 1: స్వాతి చినుకుల్లోన సందె పోద్దుల్లోన నీ నవ్వే కన్నానమ్మ వేసవి ఎండల్లోన సాయం సమయంలోన నీ ఊసే విన్నానమ్మ ఎగిసే అలలోన నా గుండె సవ్వళ్ళ లోన నీ రూపే కన్నానమ్మ ఈ జన్మనైన మరు జన్మనైన నీ జతే కావాలమ్మ చ 1: చినుకులా నా ముంగిట్లో వచ్చావమ్మ వాగులా నా యెదలో పొంగావమ్మ నదిగా మారి నా మనసులో మరుపెరాని బంధాన్ని పెనవేశావమ్మ స్వాతి.. ప 2: పారే సెలయేళ్ల లోన తళుకుల  చుక్కల్లోన నీ ఆశే కన్నానమ్మ నింగిని అంచులలోన వెండి మబ్బులపైన నీ అలకే కన్నానమ్మ నా మదిలోన నా భావంలోన నీ పేరే తలిచానమ్మ ఈ జన్మనైన మరు జన్మనైన నీ జతే కావాలమ్మ చ 2: మెరుపులా నా ఊహలో వచ్చావమ్మ శ్వాసగా నా గుండె గుడిలో నిలిచావమ్మ ప్రేమగా మారి యెద వాకిలిలో చెరిపిన చెరగని ముద్ర వేసావమ్మ స్వాతి... 

Wave of Hope

Image
It was a wave... Wow! I thought was majestic I was on a ship which sailed off, Suddenly I encountered a mishap and lo the ship wrecked into parts floating furlongs I fell apart in the wavy tide which swept me far and wide suddenly I saw another ship which made me new to your friendship Sridhar

Theory of Love...A Tongue-twister by Sri

Never love Love,till Love loves you Love loves you if you hate Hate and Love hates you if you hate Love so, Never hate Love till Love hates you hate Hate to love Love or love Hate to hate Love As Love is hated by girls and Hate is loved by girls. Love hates girls till Girls love Love Girls love Love if they hate Hate Love loves to live with them who hate Hate Love hates to live with them who hate Love loving Love is hating Hate and hating Love is loving Hate By the way are you loving Hate or hating Love?

Ad-Poetry

When I first met you, I thought I TRUSTed THE COOLEST ONE ( KELVINATOR ) But It was with you I could MAKE THINGS BETTER ( PHILIPS ) I BELIEVEd IN THE BEST( BPL ) and I came to know that Friendship is PURE BANKING & NOTHING ELSE( SBI ) You made me a good friend of you by CONNECTING PEOPLE ( NOKIA ) I thought LIFE'S GOOD ( LG ) if you could be my friend forever But I BREATHed EASY ( BLUESTAR ) and thought I've BROUGHT HOME THE LEADER( VIDEOCON ) but You've thrown a stain, I thought STAINS ARE GOOD ( SURF EXCEL ) and thought of MAKING MOST OF NOW( VODAFONE ) and WHAT A WITNESS WAS THAT ( RIN SUPREME ) which made me to CELEBRATE LIFE( CADBURY ) after you told EXPRESS YOURSELF( AIRTEL ) So I request my friends to COUNT ON US ( MARUTI ) and EVERYWHERE YOU IMAGINE( RENESAS ), we are WITH YOU RIGHT THROUGH( HSBC )to KEEP YOUR WORLD UP AND RUNNING( FLUKE )

Thinking of You...

Image
ऐसा होते कभी सोचा भी नहीं कि तुम फिर आई और मेरे मन की हलचल बदल गई सोता तो सपने तुम्हारी ही आती है अब कहने को मन करता है लेकिन न जानेशब्द नहीं है तुम्हें कि तुमने मुझे सताया है प्यार तुम भी करती थी ये न मुझे बताया है

మాయమ్మా మహలక్ష్మీ

మముగన్న మాయమ్మా మహలక్ష్మీవే మము పాలింపగ వచ్చిన జగదాంబిక నీవే కరుణతొ వరాలిచ్చే పెన్నిధివి నీవే ఓ మా బంగారు తల్లివి నీవే వరాలిచ్చే దేవుడి సమక్షంలొవెలసిన మాయమ్మా వరాలిచ్చి బ్రొచేవట నీ నామమే తలచినంతన వేంకటేశూని హృద్విలాసిని అమ్మ కొలిచేవమ్మా నిన్నే కమలనయని

నా కవితల సమాహారం

Image
అపరిచితులు మనం ఎవరివొ నువ్వు ఎందుకొ చిన్ని ఆశ అలజడి భావం జీవితం నీతో ఏమో తెలియదు ఎమైంది నాకిలా జ్ఞాపకాల వేదికలొ చిరుమందహాసినివై చిరుజల్లులతొ చలిమంట రేపావూ ఎందుకొ ఎమైంది నాకిలా ఎప్పుడు లేని సునామి అల హంసధ్వని పలికే హృదయాలాపన బాపూ బొమ్మలా చిరునవ్వులు చిందిస్తావూ ఎవరివొ నువ్వు విరహతాపం కలిగిస్తావూ గుండెసవ్వడిలొ ఏదో తెలియని అలజడి నువ్వు-నేను మనం అవ్వాలన్నా ఆరాటం ఎందుకొ తెలియని ఉబలాటం గుండెలొ చిరుసవ్వడి ఎప్పుడు నన్ను ఈ తీయ్యని బాధాలొ ముంచేత్తుతావు ఎప్పుడు తెలియని స్నేహకావ్యంలా అంకితం చేస్తున్నా నీకే