Posts

ప్రయాణం

This Fictional short story is based on the theme of Parental Affection, which revolves around a mother and her daughter who arrive at the former's native place after a long gap and enjoy a pleasant time at the place with her parents for a week recollecting past memories and happy moments, if this short write-up fascinates then, go through the whole story below.. Disclaimer: The Following Short story is totally a work of fiction, the characters mentioned in it are not related to any person living or dead and any resemblance whatsoever may be regarded as purely coincidental. Theme: Parental Affection Type: Short Story Language: Telugu Genre: Travellogue Fiction Title: Prayaanam శీతాకాలం వలన సాయంత్రం ఆరింటికే నలువైపులా చిక్కగా చీకటి అల్లుకుంది. నెల్లూరు  రంగనాయకులపేటలో నివాసముంటున్న అనూహ్య హడావిడిగా ఉంది. తన ఏడేళ్ళ పాప షణ్ముఖికు పది రోజుల వింటర్ బ్రేక్ కావున ఊరెళ్తోంది అంచేత లగ్గేజ్ సర్దుకుంటోంది. సెండాఫ్ ఇవ్వటానికి అనుదీప్ కు రావటానికి ఆలస్యమౌతుందంటు మెసేజ్ పెట్టాడు అలానే

దేవదాసు కంటే కాళిదాసు మిన్న

కొందరు ప్రేమించానంటారు, ప్రేమించింది అతివనో లేక జీవితన్నో అర్ధం చేసుకోలేరు అతివ ప్రేమ వలదంటే మైకం లో మునిగి జీవితాన్ని ప్రేమించడమూ మరిచిపోతారు జీవచ్చవం లా బతకాలని ఎక్కడ లేదు కదా, తనతో ఇప్పుడు తానూ లేకపోయినా తనకన్నా విలువైన జీవితాన్ని కోల్పోకూడదు.  ప్రేమ త్యాగాని కోరింది ప్రాణాన్ని కాదు ప్రేమ మమతను కోరింది మైకాన్ని కాదు ప్రేమ మనసును తొలిచింది మనిషిని కాదు ప్రేమ అందుకే గుడ్డిదంటారు.  చెవిటోడి ముందు శంఖం ఊదిన ప్రయోజనం లేనట్టే, గుడ్డిదైనా ప్రేమ ముందు (ప్రేయసి వెళ్ళిపోయాక )  నువ్వు నిన్ను ఎందుకు శిక్షించుకుంటావు ? మనది కాని దాని కోసం ఎందుకు తపిస్తావు ?? జీవితం విలువ తెలుసుకునే లోపే జరగరాని నష్టం జరిగిపోతుంది. అమర ప్రేమ కు బదులు పిరికి ప్రేమ ఉపిరి తీస్కుంటుంది.  ద్వేషంతో చేసే ఏ పనైనా చేటు మిగిలిస్తుంది. పచ్చని చెట్టు పై ఆశనిపాతం బుగ్గి పాలు చేసినట్టు పచ్చగా వేలగాల్సిన ప్రాణం అనే బుడ్డి దీపం ఎడారి అంచులలో కొండెక్కుతుంది.  అందుకే వదిలిపోయిన ప్రేమను (అది తుచ్చమైన , విలువలేనిది ఐతే) వదిలి పెట్టు, నీ జీవితం వెయ్యి బుడ్డి దీపాల్లా వెలుగుతుంది.  నిజమైన నిజాయతి గల ప్రేమ ఐతే తనత

నది పుత్రుడు

Image
Havelock Bridge Image Courtesy: Wikipedia గోదావరి గట్టు, రాతిరి వర్షం పడినందువల్ల మంచు కమ్మేసి మసక మసకగ ఉంది వాతావరణం అంత. తెలవారుతూ ఆ మంచువులను ఆకులపై నీటి బొట్లుగా మార్చి ఉషోదయానికి నాంది పలుకుతున్నట్లు ఉదయించాడు అరుణ భాస్కరుడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా డేంజర్ మార్క్ దాటి పొంగి పొర్లుతుంది గోదారమ్మ తల్లి. ఆ ఉద్దృతి వల్ల  వాతావరణ శాఖ రేడియో లో ప్రమాద హెచ్చరికలు జారి చేసి జాలర్లు చేపల వేటకు పోరాదని అనౌన్స్మెంట్ చేసేరు. ఎటి గట్టు రావి చెట్టు దగ్గర బసవయ్య ఎప్పుడెప్పుడు తెలవారుతుందా, ఎప్పుడు వేట మొదలెడదామా అని ఆత్రుతగా ఎదురు చూస్తూ తన నులక మంచం దిగాడు.  " ఇయాల కూడా జేరం తగ్గనెదు, ఈ పాలి వొండనికి నిన్న అట్టుకోచ్చిన సేపల పులుసు కాచి ఎట్టిన, రేపటి దాంక తగ్గితే గప్పుడు ఎటకు పోగాని మావా " "అట్ట జేరం ఒత్తే ఇట్ట కుకుంతే డబ్బులు యాడ్నించి వోత్తయే మంగి, ఏదేమైనా ఇయ్యాల ఎటకు పోవాల్నే" " అద్దు మావా, గోదారమ్మ ఆటుపోట్లాడ్తాంది, ఇయ్యాల అద్దు, తగ్గినంకా ఎల్తే మంచిగుంటాదే. ఇయ్యలైన నా మాట ఇను, ఇలా ఇనకుండా ఇంతదాంక తెచ్చుకున్నావ్, అద్దు అద్దు అన్న ఇనిపించుకొ

Usages of QR Code (My Ideas)

QR Code Syntax: Given below are some syntaces that are to be followed while creating a new QR Code, for easy securing and decoding data on to the 2-dimensional barcode. Plain Text <Enter Text directly> Ex: Hello World! Live Call <tel:+><country code><mobile number> Ex: tel:+000000000000 <tel:+><country code><std code without '0' prefix><landline number> Ex: tel:+000000000000 Short Messaging Service <tel:+><country code><mobile number:><message> Ex: smsto:+000000000000:Hello World! E-mail <mailto:><e-mail address@server> Ex: mailto:email@server.com Hyperlink <http://><address of the link> Ex: http://www.websiteaddress.com/ Contact Card <mecard:><n:>;<adr:>;<tel:+>;<email:>;<url:>; Ex: mecard:n:Name;adr:Address;tel:+000000000000;email:id@server.com;url:websiteaddress.com; The above Syntax is totally different from the one

నేను నీ కావ్యాన్ని

Image
ఉదయించే సూర్యుడినై వెలుగు పంచగా వేకువై వస్తాను కదలాడే నిజాల మధ్య  కలల మిథ్య నాయి నేను వస్తాను రగిలే గుండె ఘోషలో నా గొంతుక వినిపించగా వస్తాను నల్లని రేయి కి రంగులద్దే కుంచేనై  మిరుమిట్లు గోలుపుతాను నీ ప్రతి ఆశ  నీకు తోడుగా ఉంటాను కరిగే ఆలోచనలు కన్నిరై ఆవిరవ్వుతుంటే గాలిలో తెమనై గులాబి పరిమళాన్ని నేనై ఉద్విగ్న గుండె మాటు గాయాన్ని మాన్పగ చైతన్య కిరణాన్నై ఊపిరి దారుల్లో గాలి మాటు జీవం నేనై నీలో భావుకత నెనౌతాను నీ బాధను పంచగా అక్షర మాలికనై నీ ప్రతి కర్మలో కర్తనై నీ ప్రతి క్రియ లో ఆత్మనై నీ బాధలో సంతోషాన్ని పంచి నిన్ను ఉల్లసపరచడానికి నీ మేధో శక్తిని మేలుకోల్పడానికి తారక మంత్రాన్నై నిన్ను ఊరడింపగ  వస్తాను నేనే నీ మనసు అద్దాన్ని నేనే నీ ఆలోచన పుటాకార కటకాన్ని నేనే నీ మాటకు అర్ధాన్ని నేను నీ అక్షర అల్లికలో పుట్టిన కావ్యాన్ని  

అంతులేని...నాగమల్లి

Image
Image Courtesy: Acrylic Cow 3D Chain అంతులేనిరీక్షణకాలమదినిండుగానురాగావేశాలంబనలుపన్నదెరుగనిపించేతిరాతలరాతలేమోమునకల్లోలధాటికిటికిటుకులుకుతుహలంగరెసిగనాగమల్లి "ಅಂತುಲೆನಿ ನಿರೀಕ್ಷಣ ಕ್ಷಣಕಾಲಂ ಮದಿ ನಿಂಡುಗಾ ಅನುರಾಗ ಆವೆಶಾಲ ಆಲಂಬನ ಅಲುಪನ್ನದೆ ಎರುಗನಿ ಅನಿಪಿಂಚೆ ಚೇತಿ ರಾತ ತಲರಾತಲೇಮೋ ಮೋಮೂನ ಮುನಕಲ್ಲೋ ಕಲ್ಲೋಲ ಧಾಟಿಕಿ ಕಿಟಿಕಿ ಕಿಟುಕುಲು ಕುಲುಕುತು ಕುತುಹಲಂಗ ಲಂಗರೆಸಿ ಸಿಗನ ನಾಗಮಲ್ಲಿ"

అక్షర్ మేరె अक्षर मेरे

అక్షర్ మేరె: అక్సర్ ముఝె దునియా సే మిలాతే హై  అక్షర్ మేరె: అక్సర్ దిల్ కి బాత్ అన్కహి హి బతా దేతే హై  అక్షర్ మేరె: అక్సర్ సపనో మే తేరే యాదో కి ఛవి పెశాతే హై  అక్షర్ మేరె: అక్సర్ మేరె భావ్ మేరె అంతరంగ్ కో జతాతే హై  అక్షర్ మేరె: అక్సర్ ముఝె తేరే కరీబ్ లాతే హై  అక్షర్ మేరె: అక్సర్ దిల్ సే దిల్ తక్ పుల్ బనాతే హై  अक्षर मेरे अक्सर मुझे दुनिया से मिलाते हैं  अक्षर मेरे अक्सर दिल की बात अनकही ही बता देते हैं  अक्षर मेरे अक्सर सपनों में तेरे यादों की छवि पेशाते हैं  अक्षर मेरे अक्सर मेरे भाव मेरे अन्तरंग को जताते हैं  अक्षर मेरे अक्सर मुझे तेरे करीब लाते हैं  अक्षर मेरे अक्सर दिल से दिल तक पुल बनाते हैं