Posts

భావుకత

ఆత్మీయత తో పలికిన చిన్న పలుకు చాలు ఎన్ని వేల పదాలున్న సరితూగదు దానిముందు బంధాల్లో బంధాన్ని కలిపి పలుకు ఒక్క మాట చాలు భవబంధాలు దరి చేరడానికి ఎన్ని రాత్రులైన ఏమి ప్రయోజనం నిండు చంద్రుడు లేనిదే అమావాస్య అలుముకుని నింగి వేసారిందో పున్నమి వెన్నెల లో తిమిరాంతకం అవ్వాల్సిందే  

కావ్యాంజలి ప్రస్థానానికి ఆరేళ్ళు పూర్తి

వెన్నెల ఎప్పటి మాదిరిగానే కురుస్తూ ఉన్నా, ఈరోజెందుకో కొంగోత్తగా కనిపిస్తుంది జాబిలీ కిరణాలు తాకి కలువ భామ ఎప్పటిలానే విరబుస్తూ ఉన్న నేడేందుకో కొంగోత్తగా కనిపిస్తుంది లోకమే మారి పోయిందా లేకా నా మనసు ఈ లోకాన్ని కొత్తగా చూస్తున్నట్టుంది ఏమో మరి పదాల విన్యాసం లో కవితల సుమబాలలై ఈ ప్రకృతి పూదోటలో అక్షరాల సుమార్చన నేటికి ఇంతింతై నిన్నటి ఆ దూరాన్ని నేడు దగ్గర చేసిందేమో భావగీతికలై అలరారుతున్న పదాల వలయాలలో చిక్కుకుని భావాలు వాటంతటవే ఉలికి పడిపోయాయా మరి ఏమో మనిషికి ఆరోప్రాణం ఉన్నట్టు మనసుకు కూడా ఆరోప్రాణం అయ్యి ఉన్నవేమో కవితల సరళి ని చూస్తూ తబ్బిబ్బవుతుంది మనసు అందుకేనేమోనని (ఆరేళ్ళ క్రితం అనగా 30-11-2007 న నా కవితలకు ఈ బ్లాగ్ ద్వారా అందరికి పరిచయం అవ్వాలని చేసిన చిరుప్రయత్నానికి నేటితో ఆరో ఏట నుండి ఏడో ఏటలోకి అడుగిడుతున్న శుభతరుణాన రాసిన కావ్యం ఇది ) 

Dishaayein

Aaj Maano Teri Khayaalon se Waqt Tham Saa Gayaa Hai Un Beete Palon mein teri yaadon se Bhar saa Gayaa Hai Har ek dishaa mein harek lamhaa tera hi yaad dilaataa hai Ajeeb si laharein mere dil ke darwaaje ko khatkhataa rahi hai Aaj pehli baar kyon mujhe aisa ehsaas ho rahaa hai Kaun Jaane Ye Is Janam kaa Ehsaan hai yaa poorva janam ki bhalaayi Jisne mujhe aur tujhe milaane ki shaayad ek nayaa risthaa jataayi poorva paschim ka uttar dakshin mein milaakar teri dosti mein samaayi

అలుపెరుగని కావ్యం

నిన్న మొన్నటివరకు ఉరకలేస్తూ పడుతూ లేస్తూ పదాలను ఆడిస్తూ అలరిస్తూ ఉంటూ మధ్య లో ఇలా ఒక్కసారిగా అలిసిపోయిన బాటసారిలా ఒక్కరోజులో మూడు-నాలుగు టపాలు వచ్చే నాకేనా ఈ అలుసుతనం ? ఒక్కో టపా ఒక్కో భావాన్ని ఒక్కో కావ్యం ఒక్కో పదాన్ని కలగలిపి సాగరమై ఉప్పెన సరాగమై చమురులేని జ్ఞానదీపం వలే వెలుగొందిన ఈ కావ్యామాలిక ఎన్నటికి కొండనేక్కదు తన వెలుగును పడుగురిలోప్రసరిస్తూనే ఉంటుంది సూర్యకాంతి మెరుపులా వెన్నెల కాంతి చల్లదనం లా ! కాని భావాలను పదాలకు పూలమాలలా అల్లడం వెనక దాగుండే మనసు ఆనందం కలిగిన బాధ కలిగిన నే రాసే కవితలు నాకే సాంత్వన చేకూరుస్తాయి.

सीखो

मुश्किलें तो ज़िन्दगी में आती जाती रहती है, डट कर जीना सीखो  लाइफ अपने आप करवटें बदले, निडर होकर जीना सीखो  दिल में अरमान कई है, हरेक मोड़ पर ख़ुशी से जीना सीखो  क्योंकि  बीते पल वापस नहीं आ जाते, उनका जिक्र करना सीखो  आज का ये पल कल हमारा नहीं कहलाता, पल के राहों में चलना सीखो  रिक्त पहेली है ज़िन्दगी, खुशियों से इसे पूरा करना सीखो  [मेरी एक ख़ास दोस्त के लिए लिखा गया कविता है ये जिसे इसे मैं अंकित करता हूँ  आपकी दोस्ती पाकर बेहद खुश हूँ मैं ]

కాంతి పుంజం

కన్నుల్లో కలలను నింపండి ఈర్ష్య ద్వేషాలను కాదు మనస్సులో మమతానురాగం నింపండి కోప తాపాలు కాదు తిమిరంధకారం లో మిణుగురులవ్వండి లోకానికి కాంతి పంచె దారిలో మైలురయ్యవ్వండి కన్నులకే కనపడని మనసు లోతుల్లో భావగీతికలై మెలగండి లోకాన్ని వెలిగించే కాంతి పుంజం అవ్వండి వెన్నెల నయగారాల సొగసు లో ఇంపైన పాటగా మారండి కుని రాగాలాపనలో 

Zindagaani

Haa Zindagi azeeb si paheli hai.. lekin uska hal sirf usike haat likha rehtaa hai jo uska kaabil ho Pyaar aur Nafrat Surya aur Chandramaa hai is jindagi ke Roz mein Bina Kaante ke phool bhi hai lekin shaayad us phool kaa itna asar nahi hota jitna ki kaante dikhlaate hai.. hame hamaare muskil vaqt hamaari taakat aur badaate hai Maasoomiyat aur Bachpanaa bhi is jindagi ke hi pal hai.. use kaise bhool paaye koi Gunaah ka bhoj tab bantaa hai jab dil kharaab ho jaata hai pareshaaniyon se.. sirf khushiyaan ho to taqleef ki yakeen na ho to zindagi zindagi hi nahi Zindagi ka maqsad ya hai ki jeena nahi lekin khul ke jeena.. chaahe wo pal do pal ki bhi ho.. apnaa ek nishaana banaaye chal.. yehi hai apne zindagi ka asal definition E to dukh ki baat hai.. par jab koi hamein itnaa hi pyaar bantaaye to ek din zaroor o chali huyi zindagi na jaane phir se koi ek nayi kali ban kar aapke saamne peshaaye