అలుపెరుగని కావ్యం
నిన్న మొన్నటివరకు ఉరకలేస్తూ పడుతూ లేస్తూ
పదాలను ఆడిస్తూ అలరిస్తూ ఉంటూ మధ్య లో ఇలా ఒక్కసారిగా
అలిసిపోయిన బాటసారిలా ఒక్కరోజులో మూడు-నాలుగు టపాలు వచ్చే నాకేనా ఈ అలుసుతనం ?
ఒక్కో టపా ఒక్కో భావాన్ని ఒక్కో కావ్యం ఒక్కో పదాన్ని కలగలిపి సాగరమై ఉప్పెన సరాగమై
చమురులేని జ్ఞానదీపం వలే వెలుగొందిన ఈ కావ్యామాలిక ఎన్నటికి కొండనేక్కదు
తన వెలుగును పడుగురిలోప్రసరిస్తూనే ఉంటుంది సూర్యకాంతి మెరుపులా వెన్నెల కాంతి చల్లదనం లా !
కాని భావాలను పదాలకు పూలమాలలా అల్లడం వెనక దాగుండే మనసు ఆనందం కలిగిన బాధ కలిగిన
నే రాసే కవితలు నాకే సాంత్వన చేకూరుస్తాయి.